కేసీఆర్ జలద్రోహి, ఆర్థిక ఉగ్రవాది..కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణశాసనం రాసిందే ఆయన: సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరు జిల్లా కేసీఆర్​కు రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఏపీ జలదోపిడీ ఎక్కువగా జరిగింది