బీ అలర్ట్.. వాట్సాప్ ఘోస్ట్ పెయిరింగ్ ఎటాక్..మెసేజీలు సీక్రెట్ గా చూస్తున్న హ్యాకర్లు
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా నెటిజన్లను లక్ష్యంగా చేసుకుంటూ ఘోస్ట్ పెయిరింగ్ ఎటాక్, క్రోమ్ ఎటాక్‌లు షురూ చేశారని తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) హెచ్చరించింది.
డిసెంబర్ 22, 2025
0