Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు మరోసారి బాంబు బెదిరింపులు..

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో నెదర్లాండ్ వెళ్లే ఓ ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు విమానయాన అధికారులు.