టాక్సిక్‌లో డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కియరా కొత్త లుక్

ఆమె పాత్రలో లోతైన ఎమోషన్ ఏదో ఉన్నట్లుగా అనిపిస్తోంది. పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యతనిచ్చేలా తన క్యారెక్టర్ ఉండనుందని తెలుస్తోంది. తన పాత్ర గురించి చిత్ర దర్శకుడు గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ ‘కొన్ని పాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు.