రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

గాంధీజీ పేరు పలకడం ఇష్టం లేకనే ఉపాధి హామీ పథకం పేరును కుట్ర పూరితంగా ప్రధాని మోదీ మార్చారని పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.