తిమ్మాపూర్ గ్రామ పంచాయతీకి గులాబీ రంగు..అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

మండలంలోని తిమ్మాపూర్ లో ఆదివారం పంచాయతీ ఆఫీసుకు బీఆర్ఎస్ రంగు వేయడంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.