హిందువుల నోరు నొక్కేందుకే హేట్ స్పీచ్ చట్టం : రాంచందర్ రావు

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హేట్ స్పీచ్ బిల్లు–2025 తరహాలోనే తెలంగాణలోనూ చట్టం తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.