ఖమ్మంలో ఎస్ బీఐ సురక్ష ఇన్సూరెన్స్ స్కీం కింద క్లెయిమ్ చెక్కు అందజేత

ఎస్ బీఐ సురక్ష ఇన్సూరెన్స్ క్లెయిమ్ రూ.51,91,237.16 చెక్కును బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా శుక్రవారం ఎంజీఎం సత్యం నాయుడు ద్వారా నామిని భార్గవికి అందజేశారు. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) గా పనిచేసిన రేపల్లె చెన్నారావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.53.10 లక్షల హోం లోన్ పొందారు.