తెలంగాణలో పెరిగిన మెడికల్ సీట్లు.. ఇకపై వైద్య విద్యార్థులకు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసెస్

తెలంగాణలో వైద్య విద్య వేగంగా మారుతోంది. జిల్లా కేంద్రాల్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, రిజర్వేషన్ సంస్కరణల ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61 మెడికల్ కాలేజీల్లో దాదాపు 9వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే దీని వెనుక ఒక నిశ్శబ్ద పోరాటం దాగి ఉంది