రెవెన్యూ శాఖలో అక్రమాలు.. వరుసగా బయటపడుతున్న రెవెన్యూ ఆఫీసర్ల అవినీతి
సూర్యాపేట జిల్లాలో రెవెన్యూ అధికారుల అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇటీవల జిల్లాలో వరుసగా రెవెన్యూ అధికారుల అక్రమాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ అధికారుల తీరు మాత్రం మారడం లేదు.