మా సమస్యలు పరిష్కరించండి : దండం రాజు రాంచందర్‌‌‌‌

తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్‌‌ ఉద్యోగులు మంత్రి వివేక్‌‌ వెంకటస్వామిని కోరారు. ఆదివారం హైదరాబాద్‌‌లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్​ వెల్ఫేర్​ అసోసియేషన్ ​అధ్యక్షుడు దండం రాజు రాంచందర్‌‌‌‌ నేతృత్వంలో రిటైర్డు ఉద్యోగులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.