ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ లో యాదాద్రి టాప్

ఇంటి పెద్ద చనిపోతే బాధిత కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ సాయం అందించడంలో యాదాద్రి జిల్లా టాప్​లో ఉంది. అప్లికేషన్ ​చేసుకున్న వారిలో 10 మందికి మినహా జిల్లా అధికారులు అందరికీ సాయం పంపిణీ చేశారు.