ఆర్టీసీ ఉచిత ప్రయాణాల కోసం..ఆడబిడ్డలకు ప్రత్యేక కార్డులు

ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆడబిడ్డలకు ప్రత్యేక కార్డులు ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.