Epstein Files: విమర్శలకు వెనక్కుతగ్గిన అమెరికా న్యాయశాఖ.. ట్రంప్ ఫొటోల పునరుద్ధరణ

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ ఫొటోలను బహిరంగపరచకపోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా న్యాయ శాఖ వెనక్కు తగ్గింది. తాజాగా ఆ ఫొటోలను విడుదల చేసింది. తమ చర్యకు గల కారణాలను కూడా వివరించింది.