త్వరలో తెలంగాణలో సర్..బిహార్ తరహాలో ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్

బిహార్‌లో బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌‌)ను విజయవంతంగా నిర్వహించి దేశానికి మార్గదర్శనం చేశారని, త్వరలో ఈ ప్రక్రియను తెలంగాణలోనూ ప్రారంభించబోతున్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ ప్రకటించారు.