ఏపీ మీదుగా ఆరు వరుసల జాతీయ రహదారి.. ఏకంగా రూ.16,482 కోట్లతో, 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు

Visakhapatnam Raipur National Highway 130 CD: ఆంధ్రప్రదేశ్ మీదుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీలను కలిపే ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం వేగంగా జరుగుతోంది. రూ.16,482 కోట్లతో నిర్మిస్తున్న ఈ రహదారి రాయపూర్‌ నుంచి విశాఖపట్నం వరకు 133 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. కొండల మధ్య సొరంగాలు, చెరువు చుట్టూ వృత్తాకార రహదారి వంటి ప్రత్యేకతలున్నాయి. ప్రయాణ సమయం సగానికి తగ్గి, వ్యాపారాలకు, సరకు రవాణాకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది.