అమ్మతో కలిసి పాఠశాలకు వెళ్తుండగా మాటేసిన మృత్యువు

అనపర్తి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని మృత్యువు కబళించింది. అతడి తల్లి, సోదరికి గాయాలయ్యా యి. ఈ విషాద సంఘటన శనివారం ఉదయం అనపర్తి రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై జరిగింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి శ్రీనివాస్‌ సౌందర్య దంపతులకు 2వ తరగతి చదువుతున్న రూప, 7వ తరగతి చదువుతున్న నీరాజ్‌ (12) ఉన్నారు. అయితే వారి చదువుల నిమిత్తం అనపర్తికి మకాం మార్చి పిల్లలను స్థానిక శ్రీచై తన్య పాఠశాలలో చేర్పించారు. రోజూ పిల్లలను తల్లి సౌందర్య తన స్కూటీపై స్కూలుకు తీసు కెళ్లి తీసుకొస్తూ ఉండేది. ఈ క్రమంలో