కోడలితో వివాహేతర సంబంధం కొడుకును చంపించిన తండ్రి

కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ వ్యక్తి సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించాడు. కరీంనగర్​ రూరల్​ ఏసీపీ విజయకుమార్​ తన కార్యాలయంలో ఆదివారం మీడియాకు హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.