రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోం..హాజరైన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, ప్రముఖులు

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు ఇచ్చారు.