శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్.. LMV-3 ప్రయోగం సక్సెస్ కావాలని ప్రార్థనలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి.నారాయణన్, శాస్త్రవేత్తల బృందం ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.