మోదీ ప్రతీది ప్రతిపక్షంపైకే నెడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతీ విషయాన్ని ప్రతిపక్షం మీదకు నెడుతున్నాడని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ తన ఫెయిల్యూర్లను కప్పిపుచ్చుకునేందుకు సాకులు చెప్తున్నారని మండిపడ్డారు.