ట్రక్కుకు 5 కిలోమీటర్లు వేలాడిన దళారీ..మధ్యప్రదేశ్ లోని రేవాలో ఘటన

మధ్యప్రదేశ్​లో రవాణా చెక్ పోస్టులకు ప్రభుత్వం గతేడాదే గుడ్ బై చెప్పినప్పటికీ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద రవాణా సిబ్బంది, దళారులు దోపిడీకి పాల్పడుతునే ఉన్నారు.