డిసెంబర్ 25న ‘ఈషా’ విడుదల: క్లైమాక్స్ స్టన్నింగ్ అంటున్న మేకర్స్.
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిత్రాలను విడుదల చేసిన బన్నీ వాస్, వంశీ నందిపాటి ఇప్పుడు ‘ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.