Chicken Prices: పండుగల వేళ సామాన్యులకు షాక్..కొండెక్కిన కోడి గుడ్లు, చికెన్ ధరలు.. ఒకేసారి భారీగా..

Eggs Price: ఒకవైపు గుడ్లు.. మరోవైపు చికెన్.. వీటి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులోకి వెళ్తున్నాయి. పండుగల సమయంలో సామాన్యుల జేబుకు చిల్లలు తప్పడం లేదు. సామాన్యులకు తక్కవ ధరలో అందుబాటులో ఉంటే వీటి ధరలు పెరగడం వారికి భారం కానుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్లు, చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే..