సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కా వడ్గవ్ శివారులోని శ్రీ సమర్థ్ కాటన్ మిల్లులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. మిల్లు గోడౌన్ లో నిల్వ ఉంచిన పత్తిని మినీ ట్రాక్టర్ తో అన్ లోడ్ చేస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.