No Bills, How Will Meals Be Served?
జిల్లాలో గిరిజన విద్యాలయాలకు గత రెండు నెలలుగా మెస్ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. మరోవైపు వసతి గృహ సంక్షేమా ధికారులు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నారు.