గాంధీ పేరుతో కాంగ్రెస్ రాజకీయం : ఎంపీ రఘునందన్ రావు

గాంధీ పేరుతో కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, నిజంగా ఆయనపై ప్రేమ ఉంటే సంక్షేమ పథకాలకు గాంధీ పేరు పెట్టాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.