12 ఏండ్ల బీజేపీ పాలనపై చర్చకు సిద్ధమా? : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కేంద్రంలో 12 ఏండ్ల బీజేపీ పాలనపై చర్చించటానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా అని పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. ‘‘కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమిటో ప్రజలకు వివరించాలి.