ఎప్‌స్టీన్ ఫైళ్లలోంచి ట్రంప్ ఫొటో మాయం.. 24 గంటల్లోనే రీస్టోర్.. షాకింగ్ యూటర్న్‌పై డోజ్ క్లారిటీ

ప్రపంచ వ్యాప్త సెక్స్ కుంభకోణం జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన రహస్య పత్రాల విడుదల అమెరికాలో పెను రాజకీయ దుమారాన్ని రేపుతోంది. విడుదలైన ఫైళ్ల నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో పాటు మరో 16 కీలక డాక్యుమెంట్లు హఠాత్తుగా మాయమవ్వడం.. డెమోక్రాట్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో అమెరికా న్యాయశాఖ (DoJ) ఎట్టకేలకు యూ-టర్న్ తీసుకుంది. బాధితుల గుర్తింపు కోసమే తొలగించామన్న పాత వాదనను పక్కనపెట్టి.. ఎలాంటి మార్పులు లేకుండా ఆ ఫోటోను తిరిగి వెబ్‌సైట్‌లో పునరుద్ధరించింది.