దేశ వ్యతిరేక శక్తులకు కొమ్ముకాస్తోంది..కాంగ్రెస్పై మోదీ ఆరోపణ

దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్​ పార్టీ కొమ్ముకాస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అస్సాంలో స్థిరపడేందుకు సాయపడుతోందని ఆరోపించారు.