బీఆర్ఎస్ అవినీతిపై ఎందుకు బహిరంగ లేఖలు రాయరు? : ఎంపీ చామల

బీఆర్ఎస్ పదేండ్ల అవినీతిపై ఎందుకు బహిరంగ లేఖలు రాయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. రెండేండ్ల పాలనపై సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాయడంపై చామల ఫైర్ అయ్యారు.