తల్లుల గద్దెల చుట్టూ.. అరుదైన చెట్లు.. మేడారంలో సమ్మక్క సారలమ్మ గోత్రపూజల చెట్లు నాటేందుకు ప్లాన్‌

మేడారం అభివృద్ధిలో భాగంగా ఓ వైపు గ్రానైట్‌ శిలలపై కోయ వంశీకుల గొట్టు గోత్రాలు, దైవాలు, జీవన శైలి తెలిపే చిత్రాలను చెక్కుతుండగా.. మరో వైపు గద్దెల చుట్టూ ఉన్న ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.