ప్రభుత్వ ఈ-మార్కెట్‌‌‌‌ప్లేస్ జీఈఎంలో.. రూ.2వేల200 కోట్ల పాత వస్తువులు అమ్మకం

ప్రభుత్వ ఈ-–మార్కెట్‌‌‌‌ప్లేస్ (జీఈఎం) ద్వారా గవర్నమెంట్ డిపార్ట్‌‌‌‌మెంట్లు, సంస్థలు స్క్రాప్, ఈ–-వేస్ట్, పాత వాహనాలు, యంత్రాలు, లీజ్‌‌‌‌హోల్డ్ ప్రాపర్టీలు వంటి ఆస్తులు అమ్మి గత నాలుగేళ్లలో రూ.2,200 కోట్లు సంపాదించాయి.