సన్నవడ్ల బోనస్ రూ. 108.91 కోట్లు

సన్న వడ్లు అమ్మిన రైతుల అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బోనస్​ జమ చేస్తోంది. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు తోడుగా బోనస్ ​ చెల్లిస్తామని 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.