రైల్లోంచి దూకి నవ దంపతుల ఆత్మహత్య!

వేగంగా వెళ్తున్న రైలు నుంచి దూకి నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో శివారులో ఇది చోటుచేసుకుంది.