ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావును కలిపి ప్రశ్నించనున్న సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఏర్పడిన సిట్ దర్యాప్తు ప్రారంభించింది. సీపీ సజ్జనార్ సహా 10 మంది సభ్యులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అసలు సూత్రదారుల గుట్టు విప్పేందుకు పక్కా ఆధారాలు సేకరిస్తోంది.