బడ్జెట్ పై కసరత్తు షురూ..సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేలా ప్రపోజల్స్ ఉండాలి : రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సర(2026–27) బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ అంచనాలను రూపొందించాలని అన్ని శాఖలను ఆదేశించింది.