పర్యావరణ పరిరక్షణకు కలిసి పనిచేద్దాం..సీజీఆర్, ఆటా ప్రతినిధుల నిర్ణయం

పర్యావరణ పరిరక్షణ కోసం కలిసి పనిచేయడానికి గల అవకాశాలపై కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్), అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) నిర్వాహకులు చర్చించారు.