టీబీ డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో రోజుకు 243 మందికి క్షయ

రాష్ట్రంలో క్షయ (టీబీ) మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. చాపకింద నీరులా నిశబ్దంగా తన పరిధిని విస్తరిస్తున్నది. ఎంతలా అంటే... రాష్ట్రంలో రోజూ సగటున 243 మంది టీబీ బారిన పడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రాష్ట్రంలో ఏకంగా 72,840 మంది ఈ మహమ్మారి బారినపడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.