తెలంగాణ నుంచి ఏపీకి లగ్జరీ కారుల్లో వచ్చి ఇవేం పనులు.. పోలీసుల దాడులతో అడ్డంగా బుక్

Nuzvid Playing Cards Club Police Raids: ఏలూరు జిల్లాలో భారీ పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. హైకోర్టు అనుమతులున్నాయని నిర్వాహకులు తప్పుడు ప్రచారం చేయడంతో ఏపీ, తెలంగాణ నుంచి 150 మందికి పైగా తరలివచ్చారు. రూ.18 లక్షల నగదు, కార్లు, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పేకాట క్లబ్ వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసులు ఈ క్లబ్ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.