బ్లాక్ మెయిల్ చేస్తూ..RTC ఉద్యోగులనుంచి భారీగా డబ్బులు వసూలు..కేటుగాడు అరెస్ట్

ఆర్టీసీ ఉద్యోగుల నుంచి భారీగా అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయి.. మీ ఉద్యోగం ఊడ పీకేపిస్తానంటూ బెదిరిస్తూ ఉద్యోగులుంచి అందిన కాడికి దోచుకుంటున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.