Tanuja PuttuSwamy: బిగ్‌బాస్ 9 ట్రోఫీ మిస్సైనా భారీగా వెనకేసిన తనూజ.. రన్నర్ గా ఎంత సంపాదించిందో తెలుసా?

'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9' ఆదివారంతో గ్రాండ్‌గా ముగిసింది. సామాన్యుడిగా, ఆర్మీ జవాన్‌గా హౌస్ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడగా, సీరియల్ నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఈ సీజన్.. విజేత కళ్యాణ్ అయితే, షోను తన భుజాలపై మోసింది మాత్రం తనూజ అనడంలో అతిశయోక్తి లే