భారత్‌తో యుద్ధంలో దేవుడు నుంచి పాక్‌కు సాయం అందింది... అసీమ్ మునీర్ షాకింగ్ కామెంట్స్

పహల్గామ్‌లో అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ సమయంలో భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణలో దేవుడి సహాయం అందిందని పాకిస్థాన్ రక్షణ దళాధిపతి అసీమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, పాకిస్థాన్ లేదా తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)లలో ఒకరిని ఎంచుకోవాలని హెచ్చరించారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులలో ఎక్కువ మంది అఫ్గన్ జాతీయులేనని ఆయన ఆరోపించారు.