‘హుజూరాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటా’ : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
రాజకీయంగా జన్మనిచ్చి, ఎమ్మెల్సీగా నిలబెట్టిన హుజూరాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటానని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం ఆయన పూజలు చేశారు.
డిసెంబర్ 21, 2025
1