2026లో 68 మంది ఇంజనీర్లు రిటైర్..జనవరి 31న ఈఎన్సీ పదవీ విరమణ

ఇరిగేషన్ డిపార్ట్​మెంట్ ఖాళీ అవుతున్నది. ఇప్పటికే చాలా మంది కీలక అధికారులు రిటైరైయి వెళ్లిపోగా.. చాలా వరకు పోస్టులు ఖాళీ అవుతున్నాయి. మరోసారి కొత్త సంవత్సరం 2026లోనూ భారీగా అధికారులు రిటైర్​కాబోతున్నారు.