నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. సోనియా, రాహుల్‌లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ అధికారులు ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్‌ను విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. సోనియా, రాహుల్‌లకు నోటీసులు జారీ చేసింది.