Heal Paradise Admissions 2026: అనాథల చదువుకు చుక్కాని 'హీల్ ప్యారడైజ్’.. CBSE విద్యా, వసతి, భోజనం అన్నీ ఫ్రీ!

బాల్యం కొందరికి వరమైతే.. మరికొందరికి శాపంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనంలోనే దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదంటే ఇద్దరినీ కోల్పోవడం భరించలేని విషాదం. అలాంటి సందర్భాల్లో పిల్లల చదువుతోపాటు వారి భవిష్యత్తు కూడా అక్కడితో అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి ప్రపంచమే ఆగిపోతుంది. ఇలాంటి నిరుపేద చిన్నారులకు చదువుతోపాటు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ 'హీల్ ప్యారడైజ్' అనే విద్యా సంస్థను ప్రారంభించారు..