నెహ్రూ, గాంధీ కుటుంబంపై కుట్ర చేస్తున్నరు : డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి జవహర్ లాల్ నెహ్రూ, గాంధీ కుటుంబంపై కుట్ర చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మండిపడ్డారు.