Bangladesh Communal Violence: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

బంగ్లాదేశ్‌లో మతోన్మాదానికి బలయిన హిందూ యువకుడి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందని, అతడిపై దాడి చేసిన మతోన్మాద మూకల్లో అతడి సహోద్యోగులు కూడా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.