రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన బ్రహ్మానందం.. పెన్సిల్ ఆర్ట్ ను గిఫ్ట్ గా ఇచ్చిన హాస్య బ్రహ్మ!

పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన ఒక సినిమా షూటింగ్తోనో, కొత్త మీమ్ తోనో కాకుండా, భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకలగా కలిసి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతిని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బ్రహ్మానందం కలిశారు.